
The New City Church Podcast - Telugu
Welcome to the New City Church Podcast with Ps. Benjamin Komanapalli. Join us each week as we seek to deepen our understanding in the Word of God, explore Biblical truths, grow in radical faith, and lead a victorious life in Christ. Follow us on Instagram @newcityhyd to receive...
Latest sermon
Under the Influence of the Word - వాక్య ప్రభావములో ఎలా జీవించాలి?
Nov 23, 2026 · 53m
More sermons
How to think from above? - శరీరేచ్ఛలను ఎలా జయించాలి
Nov 16, 2026 · 1h 9m
మీ ఆలోచనలు భూసంబంధమైన పరిస్థితులచే ప్రభావితమవుతున్నాయా? లేక క్రీస్తులో మీరు ఎవరై ఉన్నారనే వాస్తవికత ఆధారంగా ఉన్నాయా? ఈ బోధనలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు విశ్వాసులు తమ ఆలోచనా...
How To Stop Thinking Like The World - లోకరీతిగా ఆలోచించుటను ఎలా ఆపాలి?
Nov 10, 2026 · 45m
మీరు క్రీస్తులో మీకు కలిగిన నూతన గుర్తింపు ప్రకారం జీవిస్తున్నారా? లేక ఇప్పటికీ లోకపు ఆలోచనా విధానాల ప్రకారమే ఆలోచిస్తున్నారా? ఈ బోధనలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు బైబిల్లో...
The Power of the New Birth - తిరిగి జన్మించుటలోని శక్తి
Nov 3, 2026 · 39m
మీరు తిరిగి జన్మించి చాలా కాలమైనప్పటికీ, మీ జీవితంలోని అనేక విషయాలు ఇంకా చెడిపోయిన స్థితిలోనే ఉన్నట్లు అనిపిస్తోందా? మీ జీవితంలో ఒక గొప్ప మార్పు రావాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, ఎలాంటి...
How to Experience Life & Peace - జీవమును సమాధానమును అనుభవించుట ఎలా
Oct 26, 2026 · 1h 5m
The Transforming Power of The Gospel - సువార్తలోని శక్తి
Oct 19, 2026 · 1h 7m
మీరు ఒక శుభవార్త వినాలనుకుంటున్నారా? మన జీవితాల్లో సంపూర్ణ మార్పుకు పునాది సువార్తను అర్థం చేసుకోవడమేనని పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు పరిపూర్ణ రూపాంతరం అనే సిరీస్లో కొనసాగుతూ...
Peace of Mind - తుఫానుల మధ్యలో సమాధానం
Oct 13, 2026 · 1h 14m
మీకు ఒక అందమైన ఇల్లు, అనేక వాహనాలు, విజయవంతమైన వ్యాపారం ఉండి, బయటికి మీ జీవితం అంతా బాగానే కనిపిస్తున్నప్పటికీ, మీకు మాత్రం మనశ్శాంతి లేకుండా ఉందా? ఈ సందేశంలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్...
The Renewed Mind - నూతనపరచబడిన మనస్సు
Oct 5, 2026 · 58m
Total Transformation - పరిపూర్ణ రూపాంతరం
Sep 28, 2026 · 56m
మీ ఆలోచనా విధానాన్ని ఏది తీర్చిదిద్దుతోంది? దేవుని వాక్యమా లేదా లోక స్వరమా? ఈ పరివర్తనను కలిగించే వర్తమానంలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు నిజమైన పరివర్తన మనస్సు మారుటతో ప్రారంభమవుతుందని...
Faith that Speaks - విశ్వాసం మాట్లాడును
Sep 24, 2026 · 57m
మీరు వినేది మీ నమ్మకాన్ని రూపొందిస్తుంది. మీరు నమ్మేది చివరికి మీరు ఏమి మాట్లాడతారు, ఎలా జీవిస్తారు అనేదాన్ని నిర్ణయిస్తుంది. ఈ విశ్వాసాన్ని బలపరిచే వర్తమానంలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్...
Walking In The Light - వాక్యపు వెలుగు
Sep 22, 2026 · 51m
మీరు జీవిస్తున్న క్రైస్తవ జీవితంతో మీరు విసుగు చెందియున్నారా? దేవునికి సంబంధించిన కార్యాలలో నమ్మకంగా పాల్గొంటూ, క్రమంగా సంఘానికి హాజరవుతూ, స్తుతిస్తూ, ప్రార్థిస్తూ, ఇవ్వడంలో మరియు సంఘ పరిచర్యలో సేవ...
Righteousness Revealed - నీవు దేవుని నీతివై ఉన్నావు
Sep 8, 2026 · 1h 1m
మళ్లీ మళ్లీ అదే పాపంలో పడిపోతూ, ఇక ఎప్పటికీ దాని నుండి విడుదల ఉండదేమో అన్నట్లుగా అనిపిస్తుందా? మీరు ఎదురుచూస్తున్న విడుదల, మీరు ఇప్పటికే క్రీస్తులో ఎవరైయున్నారో అర్థం చేసుకోవడం నుంచే ప్రారంభమైతే ఎలా...
How to Receive Your Harvest - నీ పంటను ఎలా పొందుకోవాలి
Sep 1, 2026 · 1h 8m
ప్రతి పంట ఒక విత్తనంతో ప్రారంభమవుతుంది. మీరు నాటే విత్తనం ఎటువంటిదో, చివరకు మీరు కోయబోయే పంట కూడా అలాంటిదే అయి ఉంటుంది. ఈ విలువైన బోధనలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు పంటకు సంబంధించిన మూడు...
యెరికో గోడలు కూలును (Pastor Arpitha Komanapalli)
Aug 24, 2026 · 1h 18m
Made To Look Like Christ - నీలో ఉన్నవాడు (Pastor Arpitha Komanapalli)
Aug 18, 2026 · 1h 3m
అదే సమస్యతో మీరు పదేపదే పోరాడుతూ ఉన్నారా? మీరు ఎవరిని పోలి ఉన్నారో తెలుసుకోవడం ద్వారా ఆ పోరాటాన్ని ఆపగలరని మీకు తెలుసా? నూతన సృష్టి వాస్తవాల శ్రేణిలో భాగంగా, పాస్టర్ అర్పిత కొమానపల్లి గారు, తన ప్రతి...
Made New - నూతన సృష్టి (Pastor Arpitha Komanapalli)
Aug 10, 2026 · 1h 0m
దేవుడు మిమ్మల్ని ఎలా చూస్తున్నాడో, అంటే నూతన సృష్టిగా, మిమ్మల్ని మీరు చూసుకోవడం ప్రారంభించినప్పుడు మీలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి? ఈ పరివర్తనాత్మక బోధనలో, పాస్టర్ అర్పిత కొమానపల్లి గారు...
Living from your New Reality - మీ నూతన సత్యంలో నుండి జీవించుట
Aug 4, 2026 · 1h 18m
Are You Worried? - చింతించుచున్నావా? (Pastor Arpitha Komanapalli)
Jul 29, 2026 · 1h 16m
ఈ మధ్యకాలంలో చింత మీ నిరంతర సహచారిణిగా ఉంటూ ఉందా? ఈ ప్రోత్సాహకరమైన సందేశంలో, పాస్టర్ అర్పిత కొమానపల్లి గారు, చింత అనేది ఒక విశ్వాసి జీవనశైలిగా ఉండుటకు ఉద్దేశించబడలేదని బోధిసున్నారు. మీ పరిస్థితులను...
Speaking in Tongues - Reasons and Benefits - అన్య భాషలలో మాటలాడుట (కారణములు మరియు ప్రయోజనములు)
Jul 22, 2026 · 1h 3m
దేవుడు విశ్వాసులకు అన్య భాషలలో మాట్లాడే వరాన్ని ఎందుకు ఇచ్చాడో ఎప్పుడైనా ఆలోచించారా? ఎంతో ఙ్ఞానము ఇమిడియున్న ఈ సందేశంలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు కొందరు విశ్వాసులు ఎందుకు భాషలలో...
Be Filled With The Holy Spirit - పరిశుద్ధాత్మ చేత నింపబడుట
Jul 16, 2026 · 48m
మీరు పరిశుద్ధాత్మతో నింపబడ్డారా? ఈ సందేశంలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు పరిశుద్ధాత్మ అంతర్నివాసం మరియు నింపుదల మధ్య ఉన్న తేడాను స్పష్టంగా వివరిస్తున్నారు. దేవుని అతీతమైన శక్తిలో ఎలా...
Is this your podcast?
Claim The New City Church Podcast - Telugu for free to edit this page and see how your sermons are doing in the Getsermons app. If you ever change podcast hosts, your followers and history here move with you.
Take these sermons with you.
Follow The New City Church Podcast - Telugu in the Getsermons app to get every new sermon, build playlists, and pick up right where you left off.