
The New City Church Podcast - Telugu
Welcome to the New City Church Podcast with Ps. Benjamin Komanapalli. Join us each week as we seek to deepen our understanding in the Word of God, explore Biblical truths, grow in radical faith, and lead a victorious life in Christ. Follow us on Instagram @newcityhyd to receive...
Sermons
Possessing the Promised Land - వాగ్దాన దేశమును స్వతంత్రించుకొనుట
Feb 24, 2026 · 1h 9m
నేడు విశ్వాసిగా వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకొనుట అంటే ఏమిటి? న్యూ సిటీ సంఘ 9వ వార్షికోత్సవాన, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు బోధించిన జీవితాలను మార్చే ఈ సందేశములో, ‘వాగ్దాన దేశము’ అనేది ఒక...
Overcoming Mental Attacks - మానసిక దాడులను జయించుట
Feb 17, 2026 · 1h 7m
ఆందోళన, నిరాశ, గుర్తింపు సంక్షోభం, ఆత్మన్యూనతాభావం, రెండు వ్యతిరేక వ్యక్తిత్వాలు కలిగియుండే రుగ్మత, ఆత్మహత్య ధోరణులు, విషాద ఘటనానంతరం కలిగే మానసిక ఒత్తిడి, ధ్యాన లోపము మరియు అతి చురుకుదనము అనే...
Waiting Without Answers - ప్రార్థనకు జవాబు రానప్పుడు
Feb 10, 2026 · 1h 24m
వేచి ఉండటం భారంగా అనిపిస్తున్నదా? జవాబు ఆలస్యమైందని నిరుత్సాహంగా ఉన్నారా? ఈ సందేశం మీకు ధైర్యం ఇస్తుంది. ‘ప్రార్థనకు జవాబు రానప్పుడు’ అనే ఈ సందేశంలో పాస్టర్ అర్పిత కొమానపల్లి గారు, వేచిచూస్తున్న...
The Truth about Generational Curses - శాపముల గురించి మీరు తెలుసుకోవలసిన సత్యము
Feb 2, 2026 · 1h 10m
తరతరాలుగా వచ్చే శాపాలు నిజమేనా అని మీరెప్పుడైనా ఆలోచించారా? విశ్వాసులు ఇప్పటికీ తమ పూర్వీకుల పాపాల ప్రభావానికి గురవుతున్నారా? మనలను దీర్ఘంగా ఆలోచింపజేసే ‘శాపముల గురించి మీరు తెలుసుకోవలసిన సత్యము’...
How to study the Word of God - దేవుని వాక్యాన్ని ఎలా పఠించాలి
Jan 28, 2026 · 1h 19m
మీ జీవితాన్ని పూర్తిగా మార్చవేయగల ఆ ఒక్క పుస్తకమేమిటి? ‘దేవుని వాక్యాన్ని ఎలా పఠించాలి?' అనే ఈ అత్యంత ముఖ్యమైన సందేశంలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు మనల్ని కొన్ని ప్రాథమిక విషయాల గుండా...
The Power of the Renewed Mind - నూతనపరచబడిన మనస్సు యొక్క ప్రభావము
Jan 20, 2026 · 1h 25m
నూతన పరచబడిన మనస్సుతో నూతన నిబంధన కింద జీవించుట అంటే ఏమిటి? ‘నూతన పరచబడిన మనస్సు యొక్క ప్రభావము’ అనే ఈ శక్తివంతమైన వర్తమానంలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు అంతరంగములో నుంచి వచ్చేదే...
[Bilingual] New Year Service
Jan 16, 2026 · 1h 7m
ఈ నూతన సంవత్సర వర్తమానంలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు, దేవుని వాక్యాన్ని వినుటకు చెవులున్న ప్రతి ఒక్కరి జీవితంలో, వారి అభివృద్ధికి మరియు వారికి నిర్దేశించబడిన దాన్నంతా స్వాధీనపరచుకొనుటకు...
[Bilingual] New Year's Eve Service
Jan 13, 2026 · 30m
ఈ వాచ్ నైట్ ఆరాధనలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు, గత సంవత్సరములో దేవుని విశ్వాస్యతను తలపోసుకుంటూ, దేవుని సహాయముతో ఈ నూతన సంవత్సరములో విశ్వాసులమైన మనము మన ప్రయాణాన్ని కొనసాగించాలని...
How to Receive Revelation Knowledge from the Word? - ప్రత్యక్ష జ్ఞానము ఎలా పొందుకోవాలి?
Jan 12, 2026 · 1h 7m
మీ జీవితములో మీరు మీ వేగముతో ముందుకు సాగుతున్నారా లేక దేవుని వేగముతో ముందుకు సాగుతున్నారా? ఈ పాడ్కాస్ట్లో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు ముందుకు సాగి, దేవుడు మన కొరకు ఉంచిన వాటన్నిటినీ...
Principles for Advancing & Possessing - ముందుకు సాగి స్వాధీనపరచుకొనుటకు సూత్రములు
Jan 5, 2026 · 1h 15m
ఒక విశ్వాసి తన జీవితములో ముందుకు సాగి స్వాధీనపరచుకొనుట అంటే ఏమిటి? 2026లోని మొదటి బ్రేక్త్రూ ఆదివారాన బోధింపబడిన ఈ ప్రభావవంతమైన వర్తమానంలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు దేవుడు విశ్వాసులమైన...
Receiving the Fullness of Christ - క్రీస్తు పరిపూర్ణతను పొందుట ఎలా?
Dec 29, 2025 · 1h 37m
క్రీస్తు పరిపూర్ణతలో జీవించుట అంటే ఏమిటి? ‘క్రీస్తు పరిపూర్ణతను పొందుట ఎలా?’ అనే ఈ శక్తివంతమైన వర్తమానంలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు క్రీస్తు పరిపూర్ణత అంటే సంపూర్ణ విమోచన అని...
[Bilingual] Grand Christmas Miracle Service
Dec 27, 2025 · 56m
అద్భుతాలకు మీ సమయమిదే. ఈ క్రిస్మస్ సందేశములో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు యేసు క్రీస్తు యొక్క అద్భుత జననాన్ని గుర్తు చేస్తూ, విశ్వాసులు అద్భుతాలలో నడచుటకున్న దీవెనను గురించి...
Created for the Miraculous - అద్భుతములు
Dec 22, 2025 · 1h 13m
అద్భుతాలు అరుదుగా జరుగుటకు ఉద్దేశించబడ్డాయా లేదా అవి విశ్వాసులకు రోజువారీ వాస్తవికతగా ఉండాలా? ‘అద్భుతములు’ అను ఈ శక్తివంతమైన సందేశంలో, దేవుని రాజ్యంలో అద్భుతాలు ఏదో అప్పుడప్పుడు జరిగే సంఘటనలుగా, మన...
Created for Good Works - సత్కార్యముల కొరకు సృష్టింపబడితిమి
Dec 16, 2025 · 1h 22m
మీరు క్రైస్తవులా? అయితే, మీ విశ్వాసాన్ని మీ జీవితములో ఎలా కనపరుస్తారు? ఇతరులను నిందించుటకు తొందరపడుతుంటారా? ట్రాఫిక్లో తొందరగా చిరాకుపడిపోతుంటారా? ఎప్పుడూ స్వీయ జాలితో కుమిలిపోతుంటారా? మీ ఆర్ధిక...
Faith, Works & Rewards - విశ్వాసము, క్రియలు, ప్రతిఫలములు
Dec 8, 2025 · 1h 14m
స్పష్టమైన ఫలితాలను ఉత్పత్తి చేసే నిజమైన విశ్వాస జీవితాన్ని కలిగియుండుట అంటే ఏమిటి? విశ్వాసులను బలపరిచే ఈ సందేశములో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు విశ్వాసము, వాక్యాధారిత క్రియల మధ్య ఉన్న...
The Grace, The Race & The Reward - కృప, పందెము ప్రతిఫలము
Dec 3, 2025 · 1h 11m
మీరు జీవితములో స్తంభించిపోయినట్లుగా అనిపిస్తుందా? మీ సామర్థ్యాన్నికనుగుణంగా నిజంగా మీరు జీవిస్తున్నారా లేదా అని ఆలోచిస్తున్నారా? కనువిప్పు కలిగించే ఈ సందేశములో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు...
Lifestyle of Thanksgiving - కృతజ్ఞతతో కూడిన జీవనశై
Nov 27, 2025 · 52m
ఒక విశ్వాసిగా మీరు కృతజ్ఞత కలిగిన హృదయమనే వాస్తవికతలో నిజంగా నడుస్తున్నారా? గొప్ప పరివర్తన కలిగించే ఈ వర్తమానంలో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు కాలానుగుణమైన లేక పరిస్థితులాధారితమైనది కాక...
The Judgement Seat of Christ - క్రీస్తు న్యాయపీఠం
Nov 19, 2025 · 1h 15m
క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడుటకు మీరు సంతోషంతో వేచి చూస్తున్నారా లేక ఆందోళనలో ఉన్నారా? పరిణితి చెందిన విశ్వాసుల కొరకైన ఈ కనువిప్పు కలిగించే సందేశములో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు నూతన...
Revelation of the Zoe Life - దేవుని జీవం (Pastor Arpitha Komanapalli)
Nov 12, 2025 · 1h 15m
మీలో ఉన్న క్రీస్తు జీవము అనే సర్వ సత్యములో మీరు నడుస్తున్నారా? ఈ శక్తివంతమైన సందేశంలో, క్రీస్తు నుంచి మనము పొందుకున్న జోయే – దేవుని వంటి జీవము – అనే ప్రత్యక్షతను పాస్టర్ అర్పిత కొమానపల్లి గారు మనకు...
The Simplicity in Christ - క్రీస్తులోని సరళత
Nov 5, 2025 · 1h 11m
మంచి ఆరోగ్యము, సఫలవంతమైన సంబంధాలు, తృప్తినిచ్చే ఉద్యోగము లేదా సేవా పరిచర్య కలిగియుండుట చాలా కష్టం అనిపిస్తుందా? ఈ సందేశంలో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు క్రీస్తులోని సరళత ద్వారా ఈ...
Is this your podcast?
Claim The New City Church Podcast - Telugu for free to edit this page and see how your sermons are doing in the Getsermons app. If you ever change podcast hosts, your followers and history here move with you.
Take these sermons with you.
Follow The New City Church Podcast - Telugu in the Getsermons app to get every new sermon, build playlists, and pick up right where you left off.