Getsermons

The New City Church Podcast - Telugu

Anointed for Guaranteed Victory - నిశ్చయమైన విజయం కోసం అభిషేకింపబడినవారు

Jun 10, 2026 · 1h 3m

Download

Prefer sermons downloaded automatically?

About this sermon

మీరు జీవితంలో అన్ని వైపుల నుండి దాడులు ఎదుర్కొంటున్నట్లు అనిపిస్తూ, బయటపడే మార్గమే కనిపించని స్థితిలో ఉన్నారా? మీ జీవితంలోని ప్రతి రంగంలో విజయాన్ని అనుభవించాలని కోరుకుంటున్నారా? మీకు సమాధానం ఇక్కడ ఉంది!

ఈ సందేశంలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు, దేవుడు తన పిల్లలు విజయవంతమైన జీవితాన్ని జీవించాలని ఎంతగా కోరుకుంటున్నాడో తెలియజేస్తున్నారు. అలాగే, దేవుడు మన కొరకు సిద్ధపరచిన విజయవంతమైన జీవితాన్ని అనుభవించడానికి ఆయనపై ఆధారపడడం ఎంత ముఖ్యమో బోధిస్తున్నారు.

విజయం మీ జన్మహక్కు. పరిశుద్ధాత్మ ద్వారా మరియు యేసు నామమందలి విశ్వాసం ద్వారా, మీరు నిశ్చయమైన విజయాన్ని మీ జీవితంలో పొందగలరు, వ్యక్తపరచగలరు మరియు అనుభవించగలరు. దీనినే, దీనిని మాత్రమే నమ్మండి, మరియు క్రీస్తులో ఇప్పటికే మీదైయున్న విజయంలో నడవండి.

More from The New City Church Podcast - Telugu

Take these sermons with you.

Follow The New City Church Podcast - Telugu in the Getsermons app to get every new sermon, build playlists, and pick up right where you left off.

Download on the App StoreGet it on Google Play

Join our newsletter

We will deliver product news and updates straight to your email like that Raven delivered food to Elijah. Subscribe 👇

Getsermons

Getsermons provides a seamless way to discover sermons by preachers, churches and topics.

Download on the App Store
Get it on Google Play

Connect with us

© 2026 Getsermons App LTD. All rights reserved.