
The New City Church Podcast - Telugu
The Truth about Generational Curses - శాపముల గురించి మీరు తెలుసుకోవలసిన సత్యము
Feb 2, 2026 · 1h 10m
Prefer sermons downloaded automatically?
About this sermon
తరతరాలుగా వచ్చే శాపాలు నిజమేనా అని మీరెప్పుడైనా ఆలోచించారా? విశ్వాసులు ఇప్పటికీ తమ పూర్వీకుల పాపాల ప్రభావానికి గురవుతున్నారా?
మనలను దీర్ఘంగా ఆలోచింపజేసే ‘శాపముల గురించి మీరు తెలుసుకోవలసిన సత్యము’ అనే ఈ సందేశంలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు తరతరాలుగా వస్తున్న శాపాలు మరియు క్రీస్తులో విశ్వాసుల తాము కలిగియున్న స్థానం గురించి మనకు తఱౘుగా కలిగే ప్రశ్నలు మరియు సందేహాలను ప్రస్తావిస్తున్నారు. నూతన నిబంధన యొక్క కోణము నుంచి ఒక విశ్వాసి నిజంగా శాపము క్రింద ఉండగలడా అనే విషయము గురించి, క్రీస్తు సమాప్తి చేసిన కార్యము ఏమి నెరవేర్చిందనే విషయము గురించి పాస్టర్ గారు వాక్యానుసారమైన స్పష్టతను తీసుకు వస్తున్నారు.
ఈ వర్తమానము మీ సాంప్రదాయ ఆలోచనను సవాలు చేస్తుంది, మీ విశ్వాసాన్ని బలపరుస్తుంది మరియు క్రీస్తు మీకిచ్చిన స్వాతంత్ర్యములో నడచుటకు మీకు సహాయపడుతుంది.
ఈ వాక్యాన్ని విని, సత్యములో స్థాపింపబడండి.
More from The New City Church Podcast - Telugu
Under the Influence of the Word - వాక్య ప్రభావములో ఎలా జీవించాలి?
Nov 23, 2026 · 53m
How to think from above? - శరీరేచ్ఛలను ఎలా జయించాలి
Nov 16, 2026 · 1h 9m
మీ ఆలోచనలు భూసంబంధమైన పరిస్థితులచే ప్రభావితమవుతున్నాయా? లేక క్రీస్తులో మీరు ఎవరై ఉన్నారనే వాస్తవికత ఆధారంగా ఉన్నాయా? ఈ బోధనలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు విశ్వాసులు తమ ఆలోచనా...
How To Stop Thinking Like The World - లోకరీతిగా ఆలోచించుటను ఎలా ఆపాలి?
Nov 10, 2026 · 45m
మీరు క్రీస్తులో మీకు కలిగిన నూతన గుర్తింపు ప్రకారం జీవిస్తున్నారా? లేక ఇప్పటికీ లోకపు ఆలోచనా విధానాల ప్రకారమే ఆలోచిస్తున్నారా? ఈ బోధనలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు బైబిల్లో...
The Power of the New Birth - తిరిగి జన్మించుటలోని శక్తి
Nov 3, 2026 · 39m
మీరు తిరిగి జన్మించి చాలా కాలమైనప్పటికీ, మీ జీవితంలోని అనేక విషయాలు ఇంకా చెడిపోయిన స్థితిలోనే ఉన్నట్లు అనిపిస్తోందా? మీ జీవితంలో ఒక గొప్ప మార్పు రావాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, ఎలాంటి...
How to Experience Life & Peace - జీవమును సమాధానమును అనుభవించుట ఎలా
Oct 26, 2026 · 1h 5m
The Transforming Power of The Gospel - సువార్తలోని శక్తి
Oct 19, 2026 · 1h 7m
మీరు ఒక శుభవార్త వినాలనుకుంటున్నారా? మన జీవితాల్లో సంపూర్ణ మార్పుకు పునాది సువార్తను అర్థం చేసుకోవడమేనని పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు పరిపూర్ణ రూపాంతరం అనే సిరీస్లో కొనసాగుతూ...
Take these sermons with you.
Follow The New City Church Podcast - Telugu in the Getsermons app to get every new sermon, build playlists, and pick up right where you left off.